ఎన్నో పరాజయాల అనంతరం అబ్రహం లింకన్ ఇంత విజయవంతమైన వ్యక్తి ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం.అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గురించి మీరు ఇంతకు ముందువినని కొన్ని ప్రత్యేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడు.అతను ఫిబ్రవరి 12న ఒక పేద కుటుంబంలో జన్మించాడు.